22, నవంబర్ 2010, సోమవారం

నారాయణ స్తోత్రం (శ్రీ శంకరాచార్య విరచితము)

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ || ౧ ||
నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణ || ౨ ||
యమునా తీర విహార ధృతకౌస్తుభ మణి హార నారాయణ || ౩ ||
పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ || ౪ ||
మంజుల గుంజాభూష మాయ మానుష వేష నారాయణ || ౫ ||
రాధధరమధురసిక రజనికరకులతిలక నారాయణ || ౬ ||
మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ || ౭ ||
వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీరమణ నారాయణ || ౮ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

జలరుహదలనిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ  || ౯ ||
పాతకరాజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || ౧౦ ||
అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || ౧౧ ||
హాటక నిభ పీతాంబర అభయం కురు మే మావార నారాయణ || ౧౨ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

దశరథ రాజకుమార దానవ మద సంహార నారాయణ || ౧౩ ||
గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ || ౧౪ ||
సరయూ తీర విహార సజ్జన రుషిమందార నారాయణ || ౧౫ ||
విశ్వామిత్ర ముఖత్ర వివిధ పరాసుచరిత్ర నారాయణ || ౧౬ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || ౧౭ ||
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || ౧౮ ||
దశరథ వాగ్ధ్రుతి భార దండకవన సంచార నారాయణ || ౧౯ || 
ముష్టిక చాణూర సంహార ముని మానస విహార నారాయణ || ౨౦ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితాచార్య నారాయణ || ౨౧ ||
మాం మురళీ కర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || ౨౨ ||
జలనిధి బంధన ధీర రావణ కంట(T) విదార నారాయణ || ౨౩ ||
తాటకమర్దనరామ నటగుణ వివిధ ధనాడ్య నారాయణ || ౨౪ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || ౨౫ ||
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ || ౨౬ ||
ఆచలోద్ధ్రుతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ || ౨౭ ||
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ || ౨౮ ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే |
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

|| ఇతి శ్రీ నారాయణ స్తోత్రం సంపూర్ణం ||