7, డిసెంబర్ 2010, మంగళవారం

7th December 2010, Hyderabad (India), Sun Rise

 
  1. లగ్న, షష్టమాధిపతియైన కుజుడు ద్వితీయ స్థానము నందు ఏకాదశ అష్టమాదిపతియైన బుధునితో, నవమాధిపతియైన చంద్రునితో, రాహువుతో కలిసియున్నాడు. 
  2. ద్వితీయ, పంచమ అధిపతియైన గురువు పంచమ స్థానములో యున్నాడు.
  3. తృతీయ, చతుర్ధ అధిపతియైన శని ఏకాదశ  స్థానములో యున్నాడు.
  4. సప్తమ,ద్వాదశాధిపతియైన శుక్రుడు ద్వాదశ స్థానములో యున్నాడు.
  5. అష్టమ, ఏకాదశ అధిపతియైన బుధుడు ద్వితీయ స్థానము నందు లగ్న, షష్టమాధిపతియైన కుజుని తో, నవమాధిపతియైన చంద్రునితో, రాహువుతో కలిసియున్నాడు. 
  6. నవమాధిపతి యైన చంద్రుడు  ద్వితీయ స్థానము నందు లగ్న, షష్టమాధిపతి యైన కుజునితో, రాహువుతో, ఏకాదశ అష్టమాదిపతియైన బుధునితో కలిసి యున్నాడు.
  7. దశమాధిపతియైన రవి  లగ్నములో యున్నాడు.