15, నవంబర్ 2010, సోమవారం

ప్రార్ధన

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||

యస్యద్ విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||

వాగర్ధావిభ సమ్ప్రుత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ |
భజతాం కల్ప వృక్షాయ నమతాం కామ ధేనవే ||

శక్తి  హస్తం విరూపాక్షం శిఖి వాహం షడాననం  |
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||

మయూరాథిరూడం మహా వాక్య గూడం మనోహారి దేహం మహ చ్చిత్త గేహం |
మహీదేవదేవం  మహావేదభావం మహాదేవబాలం భజేలోక పాలం ||

శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీ కాంతం కమల నయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయ హరం సర్వ లోకైక నాథం ||

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభ వత్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ||

శ్రీ రాఘవం దశరధ ఆత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం |
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ||

ఆపదామపహర్తారం ధాతారం సర్వ సంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే |
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ||

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం  |
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే||

అతులిత బలధామం స్వర్ణ శైలాభి దేహం దనుజ వన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం |
సకల గుణ నిధానం వానరాణ మధీశం రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి ||

మనోజవం మారుత తుల్య వేగం బుద్ధిమతాం వరిష్ఠం |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి