![]() | |
| http://www.youtube.com/watch?v=Tja9HeGPg8w |
హే స్వామినాథ కరుణాకర దీన బంధో
శ్రీ పార్వతీశ ముఖ పద్మజ పద్మ బంధో
శ్రీశాది దేవ గణ పూజిత పాద పద్మ
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౧ ||
దేవాధిదేవసుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౨ ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౩ ||
క్రౌంచాసురేంద్ర పరిఖండనశక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణై
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౪ ||
దేవాధిదేవ రథమండలమధ్యమేథ్య
దేవేంద్ర పీడనగరం దృఢచాపహస్త
శూరంనిహృత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||౫ ||
హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండలసత్కవచాభి రామ
హేవీర తారకజయ అమరబృందవంద్య
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౬ ||
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయై
పంచామృతైర్ప్రముదితేంద్ర ముఖైర్మునీన్ద్రై
పట్టాభిషిక్త హరియుక్త పరాశ నాథ
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౭ ||
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్టియః
కామాది రోగ కలుషీ కృత దుష్టచిత్తం
శిక్త్వాతుమామవ కళాధర కాంతికాంత్యా
వల్లీసనాథ మమదేహి కరావలంబం || ౮ ||
|| ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సంపూర్ణం ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి